VVS Laxman feels India's limited-overs tour in Sri Lanka will be crucial for stand-in captain Shikhar Dhawan to make his case for the T20 World Cup.
#INDVSSL
#T20WorldCup2021
#ShikharDhawan
#KLRahul
#VVSLaxman
#ViratKohli
#IPL2021
#INDVSENG
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ధావన్ చోటు దక్కించుకోవాలంటే.. నిలకడగా భారీ పరుగులు చేయాల్సి ఉంటుందన్నారు.